హోరాహోరీగా రాష్ట్రస్థాయి చదరంగం పోటీలు

70చూసినవారు
హోరాహోరీగా  రాష్ట్రస్థాయి చదరంగం పోటీలు
జిల్లా చదరంగం సంఘం, కాల్ఫ్యషన్ చెస్ అకాడమీ సంయుక్తాధ్వర్యంలో 3వ రాష్ట్రస్థాయి ఓపెన్ చదరంగం పోటీలు ఆదివారం జిల్లా కేంద్రమైన రాజమహేంద్రవరంలో శ్రీ సరస్వతి ఎడ్యుకేషనల్ అకాడమీలో జరిగాయి.ఈ పోటీలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి సుమారు 200మంది క్రీడాకారులు హాజరవ్వగా పోటీలు నిర్వహించినట్లు టోర్నమెంట్ డైరక్టర్ కుమార్ విత్తనాల తెలిపారు.ఈ పోటీలను సరస్వతి ఎడ్యుకేషనల్ అకాడమీ ఛైర్పర్సన్ ప్రియా చౌదరి ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్