అక్టోబరు 2న స్వచ్ఛత హీ సేవ ముగింపు కార్యక్రమాలు

74చూసినవారు
అక్టోబరు 2న స్వచ్ఛత హీ సేవ ముగింపు కార్యక్రమాలు
అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి రోజున స్వచ్ఛతా హీ సేవ ముగింపు కార్యక్రమాలను తూ. గో జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలని అధికారులకు కలెక్టర్ ప్రశాంతి సూచించారు. రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ నుంచి ఆమె మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించి స్ఫూర్తిని ఇచ్చే విధంగా కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.

సంబంధిత పోస్ట్