తాడితోట: కేంద్ర రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలకు దశల వారి పోరాటం

81చూసినవారు
తాడితోట: కేంద్ర రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలకు దశల వారి పోరాటం
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలని సిపిఐ తాడితోట శాఖ ఏర్పాటు చేసిన రాజకీయ ప్రచార జాత ముగింపు సభలో జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ మాట్లాడారు. కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నాలుగు లేబర్ లేబర్ కోట్లుగా విభజించి కార్మిక చట్టాలను హరించి వేస్తున్నారని ఆమె అన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కారు చౌకగా అమ్మే ప్రయత్నం చేస్తుందని అన్నారు.

సంబంధిత పోస్ట్