తూ. గో జిల్లా ఇన్చార్జ్ జాయింట్ కలెక్టర్ గా దినేష్ కుమార్

55చూసినవారు
తూ. గో జిల్లా ఇన్చార్జ్ జాయింట్ కలెక్టర్ గా దినేష్ కుమార్
తూర్పుగోదావరి జిల్లా ఇన్చార్జ్ జాయింట్ కలెక్టర్ గా రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్ కు మంగళవారం బాధ్యతలు అప్పగించారు. జిల్లా జేసీగా వ్యవహరిస్తున్న తేజ్ భరత్ 15 రోజుల పాటు పితృత్వ (పెటర్నిటీ) సెలవులో వెళ్లడంతో పాలనా సౌలభ్యం కోసం కమిషనర్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా సెలవుల అనంతరం జేసీ తిరిగి జాయిన్ అవుతారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్