పోలీసులు జాలర్ల సేవలు అభినందనీయం

57చూసినవారు
పోలీసులు జాలర్ల సేవలు అభినందనీయం
గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకోబోయిన మహిళను తక్షణమే స్పందించి కాపాడిన పోలీస్ అధికారులు,జాలర్లల సేవలు అభినందనీయమని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ జగదీష్ కొనియాడారు.తూర్పుగోదావరి జిల్లా టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్.ఐ రత్తయ్య,కానిస్టేబుల్స్ లీలా కుమార్,రమణ ని,ముగ్గురు పడవ నడిపిన జాలర్లను శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సాలువ కప్పి సన్మానించి,అప్రిసియేషన్ సర్టిఫికెట్లు బహుకరించినారు.

సంబంధిత పోస్ట్