తూ. గో: 'అధికారులు అప్రమత్తంగా ఉండాలి'

56చూసినవారు
తూ. గో: 'అధికారులు అప్రమత్తంగా ఉండాలి'
ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ వర్షాల నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలోని అధికారులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సంస్థ సేవలను 24 గంటలు నిరంతరం అందించేందుకు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం రాకుండా వినియోగదారులకు అధికారులు అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశించారు.

సంబంధిత పోస్ట్