రాజమండ్రిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

63చూసినవారు
రాజమండ్రిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
రాజమండ్రి నగరంలోని చర్చిపేట వద్ద సోమవారం ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి పరిశీలించి మృతి చెందినట్లుగా గుర్తించారు. మృతుడి వయస్సు 45 నుంచి 50 వరకు ఉండవచ్చు. అతడి వద్ద ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్