అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

67చూసినవారు
అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు
రాజమండ్రి రూరల్ మండల పరిధిలోని పిడింగొయ్యి గ్రామానికి చెందిన కేత రత్నం దివాన్ చెరువు గ్రామ శివారులో అక్రమంగా మద్యం విక్రయిస్తుండగా బొమ్మూరు పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్టు చేశారు. ఈ మేరకు అతని వద్ద ఉన్న 12 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో బొమ్మూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు.

సంబంధిత పోస్ట్