చంద్రబాబు బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యేలు

68చూసినవారు
చంద్రబాబు బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యేలు
రాజమండ్రి రూరల్ మండలం తొర్రేడులో టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు 'రా. కదలిరా" పేరుతో జనవరి 28వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణ స్థలంలో ఏర్పాట్లను ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, టిడిపి నేత యనమల రామకృష్ణుడు తదితరులు శనివారం పరిశీలించి పలు సూచనలు ఇచ్చారు. అనంతరం సభ దిగ్విజయంగా పూర్తి కావాలని భూమి పూజ నిర్వహించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you