అనుమతి లేకుండా నిర్మించిన కార్యాలయం కూల్చివేత

64చూసినవారు
అనుమతి లేకుండా నిర్మించిన కార్యాలయం కూల్చివేత
కడియంలో అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలంలో వైసీపీ నాయకుడు గిరజాల బాబు నిర్మించుకున్న కార్యాలయాన్ని శనివారం అధికారులు కూల్చివేసారు. పక్కనే కట్టబోయే రైతు బజారుకు సంబంధించిన సిమెంటు ఇతర మెటీరియల్ పెట్టుకోవడానికి ఈ షెడ్డు నిర్మించినట్లు గిరజాల తెలుపుతున్నారు. కానీ కాంట్రాక్టర్ తాము ఎలాంటి కట్టడం చేపట్టలేదని మాకు ఆ షెడ్డుకు సంబంధం లేదని లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్