పీఈటీ పోస్టుల భర్తీకి దరఖాస్తు ఆహ్వానం

72చూసినవారు
పీఈటీ పోస్టుల భర్తీకి దరఖాస్తు ఆహ్వానం
ఉమ్మడి తూ. గో జిల్లాలలో నిర్వహిస్తున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల బాలికల విద్యాలయాల సంస్థల్లో ఖాళీగా ఉన్న ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ల (పీఈటీ) భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సమన్వ జి. వెంకటరావు బుధవారం తెలిపారు. 2024-25 విద్యాసంవత్సరానికి గెస్ట్ ఫ్యాకల్టీ ప్రాతిపదికన భర్తీ చేస్తామన్నారు. ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థుల నుంచి తమ దరఖాస్తులను ఈ నెల 3వ తేదీలోపు అందజేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్