రాజమండ్రిలో ఈనెల 7న జాబ్ మేళా

3చూసినవారు
రాజమండ్రిలో ఈనెల 7న జాబ్ మేళా
తూ. గో జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 7వ తేదీన రాజమండ్రిలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె. హరీష్ చంద్ర ప్రసాద్ శనివారం తెలిపారు. జాబ్ మేళాలో రవళి స్పిన్నర్స్ కంపనీలో గల టెక్నికల్ ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. బి. టెక్, పాలిటెక్నిక్, ఐటీఐ పూర్తి చేసిన 19 - 35 సంవత్సరాలలోపు వయస్సు గల వారు అర్హులని వివరించారు.

సంబంధిత పోస్ట్