కడియం: విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి

68చూసినవారు
కడియం: విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి
కడియం మండలంలోని జేగురుపాడు 33/11 కే. వి సబ్ స్టేషన్ మరమ్మతుల నిమిత్తం ఈనెల 13వ తేదీ శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ ఈఈ జె. పి. బి నటరాజన్ బుధవారం తెలిపారు. ఆరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు చైతన్య నగర్ ఇండస్ట్రియల్ ఏరియా, రామదాసు పేపర్ మిల్లు తదితర ప్రాంతాలలో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. విద్యుత్ వినియోగదారులు గమనించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్