కడియం: ఎన్డీఏ ప్రభుత్వంలో పేద ప్రజల వైద్యానికి పెద్దపీట

56చూసినవారు
కడియం: ఎన్డీఏ ప్రభుత్వంలో పేద ప్రజల వైద్యానికి పెద్దపీట
పేద ప్రజల ఆరోగ్యానికి ఎన్డిఏ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కడియం ఎంపీపీ వెలుగుబండి ప్రసాద్ అన్నారు. మంగళవారం కడియంకి చెందిన రోగులకు ప్రభుత్వం ఉచితంగా ఏర్పాటు చేసిన ఫైలేరియా కిట్లను కడియం పిహెచ్సిలో వైద్యాధికారి డా. మణిజ్యోత్స్నతో కలిసి ఎంపీపీ పంపిణీ చేశారు. ప్రభుత్వం పేద ప్రజల వైద్యానికి పెద్దపీఠ వేస్తుందని అందరూ వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అందించే ఉచిత వైద్య సేవలను వినియోగించుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్