కడియం: అపర భగీరధుడు కాటన్ దొర: మంత్రి

67చూసినవారు
కడియం: అపర భగీరధుడు కాటన్ దొర: మంత్రి
కడియం మండలం కడియపులంక గ్రామంలో సర్ ఆర్ధర్ కాటన్ ఫార్మర్స్ నర్సరీ అసోసియేషన్ ఆఫీస్ నందు సర్ ఆర్థర్ కాటన్ 222వ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని సర్ ఆర్థర్ కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉభయ గోదావరి జిల్లాల ప్రజల ఆశాజ్యోతి, అపర భగీరధుడు కాటన్ దొర అని మంత్రి అన్నారు.

సంబంధిత పోస్ట్