కడియం: రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

60చూసినవారు
కడియం: రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం
కడియం మండలంలోని మురమండ 33/11 కేవీ, పొట్టిలంక 11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో శుక్రవారం విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఈఈ దాట్ల శ్రీధర్ వర్మ గురువారం తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వీరవరం, దామిరెడ్డిపల్లి, మురమండ, పొట్టిలంక తదితర గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. కావున విద్యుత్ వినియోదారులు గమనించి అధికారులకు సహకరించాలని కోరారు.
Job Suitcase

Jobs near you