జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి

59చూసినవారు
జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి
ఉమ్మడి తూ. గో జిల్లా వ్యాప్తంగా కోర్టు ఆవరణలో నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ సెక్రటరీ ప్రకాష్ బాబు పిలుపునిచ్చారు. శనివారం రాజమండ్రిలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆవరణలో లోక్ అదాలత్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనిని ప్రకాష్ బాబు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్