అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్

52చూసినవారు
చెక్‌పోస్టుల వద్ద విధులను నిర్వర్తించే వివిధ శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేయాలని తూ. గో జిల్లా కలెక్టర్ మాధవీలత స్పష్టం చేశారు. బుధవారం కడియం మండలం పొట్టిలంక చెక్‌పోస్ట్‌ను ఎస్పీ జగదీష్‌తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలు కచ్చితంగా పాటించడంలో చెక్ పోస్టులు వద్ద విధులను నిర్వర్తించే అధికారులు, సిబ్బంది జవాబుదారీతనం కలిగి ఉండాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్