ప్రభుత్వానికి పేరు తెచ్చే విధంగా పింఛన్లు పంపిణీ జరగాలి

73చూసినవారు
ప్రభుత్వానికి పేరు తెచ్చే విధంగా పింఛన్లు పంపిణీ జరగాలి
నూతన ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని సక్రమంగా చేపట్టాలని కడియం మండల పరిషత్ అధ్యక్షులు వెలుగుబంటి వెంకట సత్యప్రసాద్ సూచించారు. శనివారం కడియం మండల పరిషత్ కార్యాలయం వద్ద పింఛన్ల పంపిణీ ఉద్యోగులతో ఎంపీడీవో జి. రాజ్ మనోజ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వానికి పేరు తెచ్చే విధంగా పింఛన్లు పంపిణీ జరగాలని ఎంపీపీ వారికి సూచించారు.

సంబంధిత పోస్ట్