ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిల చిత్ర పటాలు బహుకరణ

50చూసినవారు
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిల చిత్ర పటాలు బహుకరణ
కడియం మండలం దుళ్లలో కూటమి నాయకులు పంచాయతీకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల చిత్ర పటాలను బహూకరించారు. గురువారం స్థానిక టీడీపీ, జనసేన నాయకులు ర్యాలీగా వెళ్లి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్ర పటాలను పంచాయతీలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ గుర్రపు సత్యనారాయణ, ముమ్మిడి దేవి నాగేస్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్