రాజమండ్రి: అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ

73చూసినవారు
రాజమండ్రి రూరల్ స్వరూప్ నగర్ ఏరియాలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. స్వరూప్ నగర్ కాలనీ బాలాజీ నగర్ -6 వీధిలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గృహాలలో ఉపయోగించిన నీరు మురుగుగా మారి రోడ్లపై ప్రవహిస్తుంది. దీంతో దోమలు వ్యాప్తి చెంది సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నామని డ్రైనేజీ నిర్మించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్