రాజమండ్రి: పుష్కరాలు ముందే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించండి

59చూసినవారు
రాజమండ్రి: పుష్కరాలు ముందే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించండి
2027 జూలైలో జరుగుతున్న గోదావరి పుష్కరాలు నేపథ్యంలో రాజమండ్రి నగర అభివృద్ధి కోసం స్థానిక మున్సిపల్ ఎన్నికలను వెంటనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు విజ్ఞప్తి చేశారు. గురువారం రాజమండ్రిలో జరిగిన జట్ల లేబర్ యూనియన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో వర్షపు నీటి ముంపు పై దీర్ఘకాలిక ప్రణాళిక సిద్ధం చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్