రాజమండ్రి రూరల్: గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి

76చూసినవారు
గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. బుధవారం రాజమండ్రి రూరల్ మండలం పిడింగొయ్యి గ్రామంలో నూతనంగా నిర్మించనున్న సిసి రోడ్లు, డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. గ్రామాలలో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్