ఉమ్మడి తూ. గో జిల్లాకు ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణలో భాగంగ ఏపీకి 750 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించింది. ఈ మేరకు రాజమండ్రి, కాకినాడకి 50 చొప్పున ఎలక్ట్రిక్ బస్సులను ఇవ్వనుంది. కాగా డీజిల్ బస్సులకు కిలోమీటరకు రూ. 7. 60 కాగా ఎలక్ట్రిక్ బస్సులకు మాత్రం రూ. 1లోపే ఖర్చవుతుంది.