రాజమండ్రి రూరల్: గ్రామ గ్రామాన తిరంగా యాత్ర

80చూసినవారు
రాజమండ్రి రూరల్ లోని గ్రామ గ్రామాన పార్టీలకతీతంగా తిరంగా యాత్ర చేపట్టనున్నట్లు రూరల్ బీజేపీ కన్వీనర్ ఆకుల శ్రీధర్, కో కన్వీనర్ యానాపు ఏసు తెలిపారు. బుధవారం రాజమండ్రి రూరల్ మండలం పిడింగొయ్యి పార్టీ శ్రేణులతో సమావేశమై వారు మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన జవాన్లకు మద్దతుగా ఈ నెల 17,19,20 తేదీలలో జాతీయ జెండా చేత పట్టుకుని తిరంగ యాత్ర నిర్వహిస్తామన్నారు. దీనిని విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్