రాజమండ్రి: లక్ష్య సాధన కోసం పకడ్బందీ కార్యాచరణ ఉండాలి

68చూసినవారు
రాజమండ్రి: లక్ష్య సాధన కోసం పకడ్బందీ కార్యాచరణ ఉండాలి
2025-26కు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక అమలు చేయటంలో ఎటువంటి డివియేషన్ లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. బుధవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ప్రభుత్వ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి ప్రభుత్వ భవనం, ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ పవర్ యూనిట్లు ఏర్పాటు చేసి పీఎం సూర్య ఘర్ పధకం అమలు పై దృష్టి సారించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్