విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందజేయాలి: ఎస్. ఎఫ్. ఐ

54చూసినవారు
విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందజేయాలి: ఎస్. ఎఫ్. ఐ
రాజమండ్రి రూరల్ మండలంలోని ధవళేశ్వరం జూనియర్ కళాశాలను ఎస్. ఎఫ్. ఐ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ మంగళవారం సందర్శించారు. ఈ మేరకు ధవళేశ్వరం జూనియర్ కళాశాలలో  ఎస్. ఎఫ్. ఐ నూతన కమిటీ ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాడు-నేడులో పనులు పూర్తి స్ధాయిలో అవ్వలేదన్నారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు రాంబాబు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్