రైతాంగానికి సిరులు కురిపిస్తున్న పొగాకు సాగు

75చూసినవారు
రైతాంగానికి సిరులు కురిపిస్తున్న పొగాకు సాగు
తూ. గో జిల్లాలో రైతాంగానికి పొగాకు సాగు సిరులు కురిపిస్తుంది. ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో ప్రధాన వాణిజ్య పంట అయిన వర్జీనియా పొగాకు గత 50 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక ధర పలుకుతుంది. రెండేళ్లలో పొగాకు సాగు ప్రారంభం నుంచి ఎన్నడు లేని ధరలు కిలో పొగాకు ధర శుక్రవారం రూ. 368 పలికింది. దీంతో తమ కష్టానికి తగిన ఫలితం చూస్తున్నామనే భావనతో పొగాకు రైతు కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్