ఐదు లీటర్ల సారాతో మహిళ అరెస్ట్

50చూసినవారు
ఐదు లీటర్ల సారాతో మహిళ అరెస్ట్
రాజమండ్రి రూరల్ పరిధిలోని ఆల్కట్ తోట ప్రాంతానికి చెందిన ఎస్. వెంకటలక్ష్మి స్థానికంగా సారా విక్రయిస్తుండగా రాజమండ్రి రెండో పట్టణ ఎస్సై రత్నం మంగళవారం అరెస్టు చేశారు. ఈ మేరకు ఆమె వద్ద ఉన్న అయిదు లీటర్ల సారా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఎవరైనా నాటు సారా తయారు చేసిన విక్రయించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్సై రత్నం హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్