ధవలేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆదివారం యోగాంధ్ర కార్యక్రమం జరిగింది. బీజేపీ రాజమండ్రి రూరల్ మండల అధ్యక్షుడు షేక్ సాజిద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. యోగా మాస్టర్ తలాటం సూర్యప్రకాశ్ రావు నేతృత్వంలో యోగా సాధన జరిగింది. యోగా శరీరానికి మాత్రమే కాక మానసికంగా ప్రశాంతతకు కూడా ఉపయుక్తమని వక్తలు తెలిపారు.