పురుషోత్తపట్నం - పోలవరం ఫెర్రీ రేవుకు వేలం ఖరారు

66చూసినవారు
పురుషోత్తపట్నం - పోలవరం ఫెర్రీ రేవుకు వేలం ఖరారు
సీతానగరం మండలంలోని పురుషోత్తపట్నం - పోలవరం ఫెర్రీ రేవు రూ. 16, 42, 599 లకు పాలడుగుల రత్నాజీరావు పొందినట్లు ఎంపీడీవో కృష్ణప్రసాద్ తెలిపారు. సీతానగరం మండల పరిషత్ కార్యాలయంలో ఏడాది కాలం పాటు ఫెర్రీ రేవును నిర్వహించుకునేలా మంగళవారం బహిరంగ వేలం నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు అనుగుణంగా లాంచీల్లో రుసుములు వసూలు చేయాల్సి ఉంటుందని ఎంపీడీవో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్