ఆటో డ్రైవర్ అవతారమెత్తిన ఎమ్మెల్యే బత్తుల

62చూసినవారు
ఆటో డ్రైవర్ అవతారమెత్తిన ఎమ్మెల్యే బత్తుల
రాజానగరంనియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆటోడ్రైవర్ అవతారం ఎత్తారు. శనివారం లాలాచెరువు హౌసింగ్ బోర్డ్ వద్ద ఆటో స్టాండ్ ప్రారంభోత్సవంచేసి అనంతరం ఆటోపై చక్కర్లు కొట్టారు. ఆయనతో పాటు స్కూల్ పిల్లలను ఎక్కించుకొని కిలోమీటర్ మేర ప్రయాణించి ఆనందంవ్యక్తం చేసారు. ఈకార్యక్రమం వీక్షించి ప్రజలు, అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పిల్లల ఆనందానికి హద్దులులేవు. ఎమ్మెల్యే తమను ఆటోలో తీసుకెళ్లడంతో కేరింతలు కొట్టారు.

సంబంధిత పోస్ట్