రాజానగరం మండలం కలవచర్ల గ్రామంలో శుక్రవారం నా కార్యకర్తలు -నా కుటుంబ కార్యక్రమంలో రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొన్నారు. ముందుగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమానులు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాజా మాట్లాడుతూ పూలే ఆశయ సాధనకు అనుగుణంగా జగన్ పరిపాలన సారిoచారని 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన వారు అభివృద్ధికి కృషి చేశారన్నారు. జడ్పిటిసి వాసంశెట్టి వెంకన్న ఉన్నారు.