కోరుకొండ: రైతులకు వ్యవసాయ యంత్రాలు

81చూసినవారు
కోరుకొండ: రైతులకు వ్యవసాయ యంత్రాలు
వ్యవసాయ యాంత్రికరణ పథకంలో భాగంగా కోరుకొండ ఎంపీడీవో ప్రాంగణంలో రైతులకు ప్రోత్సాహక వ్యవసాయ యంత్రాలు, పరికరాలు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గురువారం అందించారు. మునుపెన్నడూ లేని విధంగా వ్యవసాయానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, బీజేపీ ఇన్ ఛార్జ్ నీరుకొండ వీరన్న చౌదరి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్