కోరుకొండ: విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతి చెందడం బాధాకరం

62చూసినవారు
కోరుకొండ: విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతి చెందడం బాధాకరం
కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో శనివారం విద్యుత్ షాక్ తో ముగ్గురు దుర్మరణం చెందడం అత్యంత బాధాకరం అని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే ఎమ్మెల్యే హుటాహుటిన బయలుదేరి వెళ్లి బాధిత కుటుంబాలను ఓదార్చి వారికి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. ప్రభుత్వం తరఫున ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల నష్టపరిహారం అందజేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్