కోరుకొండ: ఫలించిన ఎమ్మెల్యే బత్తుల కృషి

59చూసినవారు
కోరుకొండ: ఫలించిన ఎమ్మెల్యే బత్తుల కృషి
కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం క్రిoద ప్రాంతం నుండి ఆలయ శిఖరాగరం వరకు 0. 25 కిలో మీటర్ల మేర రోప్ వే చేయాలని ఎమ్మెల్యే ప్రతిపాదనను కేంద్రo అంగీకరించింది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్, అన్నవరం దేవస్థానం వారి సమగ్ర ప్రణాళికతో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ను ఎంపీకి నేరుగా అందించడం వల్ల నలుగురు మంత్రుల ఆమోదించి 36 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్