కోరుకొండ: ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

153చూసినవారు
కోరుకొండ: ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే
రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ శనివారం కోరుకొండ జనసేన పార్టీ కార్యాలయంలో పలు సమస్యలతో విచ్చేసిన ప్రజలు నుంచి అర్జీలు స్వీకరించారు. వెంటనే వారి సమస్యలపై సంబంధిత అధికారులు మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. నియోజవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కరించి కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు.

సంబంధిత పోస్ట్