'స్టూడెంట్ కిట్లు పంపిణీ' చేసిన ఎమ్మెల్యే బత్తుల

78చూసినవారు
'స్టూడెంట్ కిట్లు పంపిణీ' చేసిన ఎమ్మెల్యే బత్తుల
రాజానగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద బుధవారం 'స్టూడెంట్ కిట్ల పంపిణీ' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పాల్గొని విద్యార్థులకు స్టూడెంట్ కిట్లు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. విద్యార్థులు చక్కగా చదువుకొని మీ ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, స్థానిక నాయకులు ఉన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్