రాజానగరంలో రేపు ఎమ్మెల్యే పర్యటన

84చూసినవారు
రాజానగరంలో రేపు ఎమ్మెల్యే పర్యటన
రాజానగరం మండలంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గురువారం పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం నుంచి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ పర్యటనలో భాగంగా ఉదయం 10 గంటలకు ఆదికవి నన్నయ్య యూనివర్శిటీ వద్ద 33/11 కెవి విద్యుత్ ఉప కేంద్రానికి శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొని ఎమ్మెల్యే పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్