రేపు రాజానగరం రానున్న ఎంపీ పురందీశ్వరి

3చూసినవారు
రేపు రాజానగరం రానున్న ఎంపీ పురందీశ్వరి
రాజానగరంలో సోమవారం రూ.13.14 కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందీశ్వరి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లపై ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, కూటమి నేతలతో ఆదివారం సమావేశమై చర్చించారు.