రాజానగరం: కోడి పందేల్లో విజేతలకు బుల్లెట్

62చూసినవారు
కోరుకొండ మండలంలోని కోటి గ్రామంలో కనుమ పండుగ రోజు బుధవారం నిర్వహిస్తున్న కోడి పందేల్లో గెలుపొందిన వారికి బుల్లెట్ బైకును బహుమతిగా ప్రకటించారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో పందెం రాయుళ్లు పందేల్లో పాల్గొన్నారు. రాజమండ్రిలోని కొంతమూరు గ్రామానికి చెందిన వ్యక్తి ఈ బుల్లెట్ కైవసం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్