రేపు మంగళవారం జనసేన పార్టీ "నా సేన కోసం- నా వంతు" కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి పర్యటన వివరాలు ఉదయం 10: 00 కాకినాడలో సూర్య కళామందిర్ నందు జరిగే బ్లడ్ డొనేషన్ క్యాంప్, మధ్యాహ్నం 12: 00 కోరుకొండ గ్రామంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం 6: 00 మోరంపూడి లో పర్యటించనున్నారు. రాత్రి 7: 30 కు రాజనగరంమండలం కానవరం గ్రామంలో పలు కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలు నుంచి సమస్యలు అడిగి తెలుసుకుంటారని. పార్టీ కార్యాలయం సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.