ఎన్డీఏ పాలనలో ప్రతి పేదవాడికి నష్టం జరిగిందని, ఎన్నికల ముందు సంపద సృష్టిస్తామన్నా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పించుకునే చర్యలకు పూనుకుంటున్నారని రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శించారు. శుక్రవారం రాజానగరం మండలం సీతారాంపురంలో 'నా కార్యకర్తలు, నా కుటుంబం' చేపట్టారు. ఎన్డీఏ ప్రభుత్వం వైసీపీ నాయకులు, కార్యకర్తల పై దాడులు, వేధింపులు, కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతుందన్నారు.