రాజానగరం: వైసీపీ నుంచి జనసేనలో చేరికలు

77చూసినవారు
రాజానగరం: వైసీపీ నుంచి జనసేనలో చేరికలు
రాజానగరం మండలం శ్రీకృష్ణపట్నం గ్రామానికి చెందిన వైసీపీ ముఖ్య నాయకులు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో గురువారం జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. జనసేన పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై జనసేనలోకి చేరినట్టు వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్