రాజానగరం: సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ సోము

70చూసినవారు
రాజానగరం: సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ సోము
రాజానగరం మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొని ప్రజాప్రతినిధుల ద్వారా తెలియజేయబడిన అనేక అంశాలను విని, కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలకు చేరువుగా అమలు చేస్తున్న అనేక ప్రభుత్వ కార్యక్రమాలను ఎమ్మెల్సీ వివరించారు. ఈ కార్యక్రమంలో రాజానగరం మండల కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్