రాజానగరం: కూటమి ప్రభుత్వంలో మహిళలపై అత్యాచారాలు

82చూసినవారు
రాజానగరం: కూటమి ప్రభుత్వంలో మహిళలపై అత్యాచారాలు
ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మహిళలపై అధికంగా అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయని అమలాపురం పార్లమెంట్ వైసీపీ పరిశీలకులు జక్కంపూడి విజయలక్ష్మి ఆరోపించారు. మంగళవారం రాజానగరం మండలంలోని లాలచెరువు హౌసింగ్ బోర్డు కాలనీ నందు మహిళలతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం బీ. ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్