మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ హరిప్రసాద్ సమక్షంలో తూ. గో జిల్లా రాజమండ్రి నార్త్ జోన్ డిఎస్పీగా సేవలు అందించి ఇటీవల రిటైర్మెంట్ తీసుకున్న కడలి వెంకటేశ్వరరావు బుధవారం కాకినాడలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ నేతృత్వంలో జనసేన పార్టీలో చేశారు. ఈ సందర్భంగా ఆయనకు మంత్రి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.