రాజానగరం: దివాన్ చెరువులో వరుస చోరీలు

66చూసినవారు
రాజానగరం మండలం దివాన్ చెరువులోని వరుస చోరీలు జరుగుతున్నాయి. గ్రామంలోని డివిబి విల్లాస్ లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. దొంగలు చోరీకి వచ్చిన దృశ్యాలు స్థానిక సీసీ కెమెరాలో ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. కేటుగాళ్లు ఇంట్లో విలువైన బంగారు ఆభరణాలు, నగలు దోచుకెళ్లడంతో బాధితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనపై దివాన్ చెరువు పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నాట్లు బుధవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్