రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఈ నెల 31న రాజానగరంలో పల్లెబాట కార్యక్రమం నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమం కూడా నిర్వహించి ప్రజలు సమస్యలపై అర్జీలు స్వీకరిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజవర్గ అధికారులు, కూటమి శ్రేణులు హాజరు కావాలని వారు కోరారు.