సీతానగరం: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ స్వాధీనం

51చూసినవారు
సీతానగరం: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ స్వాధీనం
సీతానగరం మండలంలోని మునికూడలి ఇసుక ర్యాంపు శనివారం అర్ధరాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇసుక ట్రాక్టర్‌ను స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్, స్థానికుల పోలీసుల సహకారంతో పట్టుకున్నారు. ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. కాగా ఈ ర్యాంపులో ఇసుక తవ్వకాలకు అక్టోబర్ 15 వరకు అనుమతులు లేనట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్